మన భారతీయ ఆయుర్వేద గ్రంధాలు
ఆయుర్వేద వైద్యులు మరియు పరిశోధకుల వద్ద ఉండవలసిన భారతీయ ఆయుర్వేద గ్రంధాలు
- ఆయుర్వేద ప్రశస్తి . – 1986 .
- ఆంగ్ల – ఆంధ్ర వైద్య నిఘంటువు – 1965 .
- లివర్ మరియు స్ప్లీన్ వ్యాధులు – 1941 .
- అగస్త్యప్రోక్త వైద్య శాస్త్రం .
- శల్యతంత్రము .
- కౌమారభృత్య తంత్రము – 1960 .
- చరక సంహిత – ఇంద్రియ స్థానం – 1930 .
- పరిశోధిత ఆయుర్వేద ఔషధ యోగావళి .
- పులిప్పాణి వైద్య శాస్త్రం.
- త్రిదోష విఙ్ఞానం .
- చికిత్సాసార తంత్రము .
- గ్రామవైద్య పరీక్షా సంగ్రహం .
- సిద్ధమూలికా రహస్యం .
- సనారీ విశ్వేశ్వర సంవాదం .
- రోగవిజ్ఞానం – వికృతి విఙ్ఞానం .
- వైద్యుడు లేనిచోట .
- తంత్రకల్ప తరువు .
- భారతీయ వైద్య విఙ్ఞానం .
- శార్గధర సంహిత .
- అష్టాంగ సంగ్రహం.
- ఇంగ్లిష్ – తెలుగు వైద్య నిఘంటువు .
- హరమేఖలా .
- అష్టాంగ సంగ్రహం -సూత్రస్థానం .
- గిరిజన వైద్యమృతం .
- పుష్పాయుర్వేదం .
- అనుపాన పథ్య మంజరి .
- ఆయుర్వేద ఇతిహాసము .
- ఆంధ్ర భైష్యజ రత్నావళి.
- వస్తుగుణ దీపము .
- ఔషధ శబ్దములు .
- మాధవనిదానము .
- బసవరాజీయము .
- శుశ్రుత సంహిత .
- వైద్య చింతామణి – 1 .
- వైద్య చింతామణి – 2 .
- వస్తుగుణ దీపిక .
- వస్తుగుణ ప్రకాశిక .
- అష్టాంగ హృదయం – చికిత్స – కల్ప స్థానాలు .
- యోగ రత్నాకరం – 1 .
- యోగ రత్నాకరం – 2 .
- వైద్యయోగ రత్నావళి .
- అష్టాంగ హృదయం – సూత్ర స్థానం .
- చరకస్థాన షట్కమ్ .
- చరక సంహిత .
- ఆయుర్వేదాంగ శరీర సంగ్రహము.
- శరీర సంగ్రహము .
- వ్యాసప్రోక్త వైద్య శాస్త్రము .
- రసరత్న సముచ్చయం .
- వైద్య విఙ్ఞానం .
- అష్టాంగ సంగ్రహం – సూత్ర స్థానం .
- క్రిమిదోషాలు – 1 .
- క్రిమిదోషాలు – 2 .
- అగధ తంత్రము .
- రస తంత్రము .
- పశు విజ్ఞాన శాస్త్రం .
- రస ప్రయోగ రత్నాకరం.
- వైదిక చికిత్స పద్దతి.
- ఔషధ కాండ – 1 .
- ఔషధ కాండ – 2 .
- సిద్ధమూలికా చికిత్స రత్నాకరం .
- తంత్రం – వైద్యం .
- అనుభవ బాలవైద్య శిక్ష .
- గోసాయి చిట్కాలు .
- లోలంబ రాజీయం .
- వైద్య రహస్య చింతామణి – 1 .
- వైద్య రహస్య చింతామణి – 2 .
- సహదేవ పశువైద్య శాస్త్రం .
- ధన్వంతరి వైద్య చికిత్స సారం .
- వైద్యక శారీర శబ్దకోశం .
- శుశ్రుత సంహిత – చికిత్స స్థానం .
- రోగ విఙ్ఞాన శాస్త్రం .
- సతిపతి రహస్యములు .
- వాత్సాయన కామసూత్రాలు .
- వైద్యక ప్రయోగ విఙ్ఞానం .
- ఆయుర్వేద శిక్ష .
- ప్రకృతి చికిత్సర్ణవం .
- ప్రకృతి చికిత్సాలయం .
- ఎనిమా పద్దతి.
- ఔషధ కాండ – 3 .
- ఆహార చికిత్స శాస్త్రం .
- అశ్వక వైద్య శాస్త్రం .
- ఆయుర్వేద సింధు .
- ఏకమూలికా ప్రయోగ రత్నావళి .
- అర్కప్రకాశిక .
- నేత్ర సర్వస్వం .
- ద్రవ్యగుణ మౌలిక సిద్ధాంతం .
- త్రిధాతు సర్వస్వం .
- ఆరోగ్య తత్వం .
- ఆయుర్వేద ఔషధ రత్నాకరం .
- సిద్ధ యోగ సంగ్రహం .
- సిద్దనాగార్జున తంత్రం .
- శతరోగ నివారిణి.
- ప్రసూతి స్త్రీ విజ్ఞాన శాస్త్రం .
- ఆయుర్వేద యోగ సింధు .
- భిషక్సు థార్ణవం .
- రస నిఘంటువు.
- రసోపనిషత్తు.
- దత్తాత్రేయ తంత్రం .
- రస కౌముది.
- రాజవల్లభ నిఘంటువు.
- కాసీసం – వైద్య యోగాలు .
- నారీకేళ సంగ్రహం .
- భల్లాతకామృతం .
- రసహృదయ తంత్రం .
- త్రిదోష విఙ్ఞాన శాస్త్రం .
- రసవాద సర్వస్వము .
- సిద్ధసార నిఘంటువు.
- వైద్యమృతం అను కాలజ్ఞానం .
- కరదీపిక .
- రసౌషధ విఙ్ఞానం – 1 , 2 , 3 , 4 భాగాలు .
- రాజ మార్తాండం .
- ఔషధ విఙ్ఞానం .
- ఆరోగ్య విజ్ఞానం .
- విష విజ్ఞానం .
- రోగకాండ – దేహస్థితి .
- ధన్వంతరి నిఘంటువు .
- ఆయుర్వేద వైద్య చికిత్సలు .
- పరీక్షా కాండ .
- సర్వరోగ సూక్ష్మ వైద్యం .
- 4 రకాల వైద్య విధానాలు .
- 5 వైద్య విధానాలు .
- దీర్ఘ జీవిత విజ్ఞానం .
- ఆధునిక చికిత్స – 1 , 2 భాగాలు .
- ధన్వంతరి .
- వశిష్ఠప్రోక్త వైద్య శాస్త్రము .
- ఖనిజ భస్మరాజము .
- భస్మప్రదీపిక – 1 , 2 భాగములు .
- చికిత్సా రత్నము .
- అనుభవ అగస్త్య వనమూలికా మర్మశాస్త్రము.
- అనుభవ గృహవైద్య దీపిక .
- బైరాగి చిట్కాలు .
- అనుభవ చికిత్సా దర్పణం.
- ధన్వంతరి – 2 వ భాగం .
- గోసాయి చిట్కాలు .
- రస ప్రదీపిక .
- అనుభవ వైద్య బాలశిక్ష .
- శరభోజి వైద్య యోగాలు .
- వైద్య వల్లభం .
- గృహవైద్య చికిత్సా సారం – 1 , 2 భాగాలు .
- అష్టాంగ సంగ్రహ వాఖ్యానం .
- త్రిదోష తత్వము.
- నాడీవిజ్ఞాన సర్వస్వము .
- గృహవైద్యం – 1 , 2 , 3 భాగాలు .
- ఆహారం – ఆరోగ్యం .
- శరీరతత్వ విజ్ఞానం .
- వైద్య కల్పతరువు.
- వైద్య నిఘంటిక పద పారిజాతం .
- ఆయుర్వేద చికిత్సా సారము .
- రసరత్న సముచ్చయం .
- ఆయుర్వేద శిక్ష – చికిత్సా పద్దతులు .
- రసాయన వాజీకరణ తంత్రం .
- స్త్రీజన కల్పవల్లి – 1 , 2 భాగములు .
- గద నిగ్రహం .
- దాంపత్య రహస్యాలు .
- ఆయుర్వేద వైద్య చికిత్సలు .
- గృహవైద్యం – 4 భాగాలు , బాలరాజు మహర్షి .
- వైద్య చింతామణి .
- కాయచికిత్స – జ్వరాది వ్యాధులు .
- శాలాఖ్య తంత్రం – 1 , 2 భాగములు .
- ద్రవ్యగుణ ప్రయోగ విజ్ఞానం .
- బిడ్డల సంరక్షణ – వ్యాధులు – చికిత్స .
- వైద్య వసంతం . వస్తుగుణ మకరందం .
- అశ్విక్ .
- ధన్వంతరి వైద్య చికిత్సా సారము .
- స్త్రీ బాల వైద్య సుధాబ్ధి.
- అనుభవ గృహవైద్యము .
- శతాభస్మ యోగములు .
- అష్టోత్తర శత లేహ్య పాకావళి .
- రోగవిజ్ఞానం – 1 , 2 భాగాలు .
- అంటువ్యాధులు .
- అనుభవ పశువైద్య చింతామణి.
- పశుపోషణ .
- పరిశోధిత ఆయుర్వేద యోగావళి .
- ఆవులు – ఎడ్లు – సుళ్ళు .
- మూలికా ప్రపంచం – తాంత్రిక క్రియలు .
- లక్ష్మణ జల చికిత్స .
- వైద్య చింతామణి – 1 , 2 , 3 భాగములు .
- వెంకటాద్రియం .
- సతీపతి కుతూహల రహస్యములు.
- అభినవ చికిత్సా రత్నాకరం.
- కలరా .
- ప్రౌఢ ప్రభాకరము .
- రోగమేల కలుగును.
- నేత్రరోగ నిదానం .
- లశున సర్వస్వము.
- రసయోగ రత్నాకరం.
- మూలికా వైద్యము .
- అనుభవ ఆయుర్వేద శాస్త్రం .
- నపుంసక సంజీవనము .
- వైద్యశిరోమణి .
- రహస్య సిద్ధవైద్య సారము .
- కొక్కోకము .
- వైద్య విజ్ఞానం .
- ఆహారవైద్యము .
- ఇలాజుల్ గుర్భా – యునాని .
- తిబ్బే అక్బర్ – యునాని.
- చక్రదత్త .
- వైద్య యోగ రత్నావళి .
- చరకసంహిత – చికిత్సా స్థానం .
- దశభస్మ యోగాలు .
- చరక సంహిత – సూత్రస్థానం .
- మానవశరీర నిర్మాణ శాస్త్రం .
- ఆరోగ్య భగవద్గీత.
- వైద్యక పరిభాష.
- వైద్య విద్యార్థి.
- ఆయుర్వేదం – ఆధునిక శాస్త్ర వికాసం.
- గిరిజన వైద్య సర్వస్వము .
- రసేంద్ర మంగళం .
- రసేంద్ర చింతామణి .
- సకల వస్తుగుణ ప్రకాశిక .
- వస్తుగుణ మహోదధి.
- వస్తుగుణ చంద్రిక .
- శుశ్రుత సంహిత – నిదాన స్థానం .
- శుశ్రుత సంహిత – కల్ప స్థానం .
- శుశ్రుత సంహిత – శారీర స్థానం .
- శుశృత సంహిత – ఉత్తర స్థానం .
- స్వర చింతామణి.
- యాకృత్ప్లీహ తంత్రము .
- రసాయన వాజీకరణ తంత్రములు .
- వస్తుగుణ ప్రదర్శిని .
- మన్కిమిన్కు .
- ద్రవ్య విజ్ఞానము .
- దివ్య మూలికా విజ్ఞాన దీపిక .
- ఆయుర్విజ్ఞానం .
- రావణ కుమార తంత్రము .
- ధాతురత్నాకర శేషః .
- రోగ నామావళి .
- ఆయుర్వేద విజ్ఞానము .
- విరేచనబద్ధములు .
- ఆయుర్వేద చరిత్ర – 1 , 2 భాగములు .
- సర్వరోగ సులభ చికిత్సా గ్రంథము .
- అన్నవిజ్ఞానము .
- ఆయుర్వేద స్వస్థవృత్తము .
- సరళ గృహవైద్యము .
- గృహవైద్య ప్రకరణలు .
- జంబీర చికిత్స .
- శుష్క పశువైద్య తమో భాస్కరం .
- కర్షక కామధేనువు.
- ప్రసవ శాస్త్రము .
- వ్రణ చికిత్స .
- విషవైద్య చింతామణి.
- బసవరాజీయము .
- మూలికలు వాటి ప్రాధన్యత .
- అనుపాన రత్నాకరం .
- ఆరోగ్య మార్గ భోధిని.
- దంతశోధిని .
- గర్భిణి హితచర్య .
- నాడి విజ్ఞానం .
- సర్పవిషయ సంగ్రహం.
- అష్టాంగ యోగ సారము .
- ఆయుర్వేద వైద్య సారామృతం .
- బృహత్ వైద్యం .
- నాడి ప్రజననము .
- ఋతు చక్రము .
- ఉపవాస చికిత్స .
- వైద్య నిఘంటువు .
- అజీర్ణ మంజరి .
- నాడి విజ్ఞానం .
- పశు పరీక్ష .
- సర్వ ఔషధ నిఘంటువు.
- బృహత్ వైద్య రత్నాకరం .
- ఆరోగ్య దీపిక .
- ఆరోగ్య కామేశ్వరి .
- ప్రసూతి తంత్రము .
- ప్రసూతి చికిత్సా తంత్రము .
- పథ్యములు .
- పథ్య – అపథ్యములు .
- సంతాన దీపిక .
- తులసి పూజా విధానం .
- గృహవైద్య రహస్యాలు .
- వస్తుగుణ రత్నము .
సమాప్తం.
పైన మీకు వివరించిన భారతీయ ఆయుర్వేద గ్రంధాలు అపూర్వమైనవి మరియు అమూల్యమైనవి. మీరు సేకరించాలి అనుకుంటే పాత ముద్రణలు మాత్రమే సేకరించగలరు. ఇవి భారతీయ ఆయుర్వేద గ్రంధాలు సంపూర్ణంగా అర్థం చేసికొనిన చాలు. మీకు ఆయుర్వేదం మీద మంచి నైపుణ్యం వస్తుంది. అదే విధముగా కొంతమంది అనుభవ వైద్యులు తమ అనుభవాలని కూడ గ్రంథస్తం చేసి ఉన్నారు. వారి సలహాలు కూడా చాలా విలువైనవి.
Thanks https://manabharatiyatha.com/
ఆదిత్య హృదయం
Sri Lakshmi Ashtottara Shatanamavali Telugu శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి
Aura Sheath and it’s 7 layers ఆరా షీత్ – దాని 7 పొరలు – విశ్లేషణ
Best Ayurveda books in telugu ఆయుర్వేద వైద్యులు మరియు పరిశోధకుల వద్ద ఉండవలసిన ఆయుర్వేద గ్రంధాలు
మన సనాతన హిందూ ధర్మం – మత్యయంత్రం తెలుగులో
విష్ణువు వేయి నామములు – Vishnu Veyi Namalu in Telugu